Urvil Patel: పంత్ రికార్డును బ్రేక్ చేసిన యువ ఆటగాడు 25 d ago

featured-image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ వికెట్ కీపర్-బ్యాటర్ ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో భారత్‌ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ పేరిట ఉన్న 32 బంతుల సెంచరీ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు 12 సిక్సుల సహాయంతో 113 పరుగులు చేశాడు. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌ వికెట్ కీపర్-బ్యాటర్ గా ఉర్విల్ మిగిలిపోయాడు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD